Patas Praveen : జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ కూతురు బారసాల ఫంక్షన్.. ఫొటోలు..
జబర్దస్త్, పటాస్ షోలతో కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రవీణ్. ప్రవీణ్- కడెం వంశిత జంట ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చారు. తాజాగా ప్రవీణ్ తన కూతురుమికి బారసాల ఫంక్షన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు ఈ జంట.







Patas Praveen Daughter Cradle Ceremony
