Ruhani Sharma : గోల్డెన్ చీరలో మెరిసిపోతున్న రుహాణి శర్మ.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఆకాశంలో ఒక తార సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ రుహాణి శర్మ ఇలా గోల్డెన్ అంచు ఉన్న చీరలో వచ్చి తన అందంతో మెరిపించింది.





















Ruhani Sharma
