Tamannaah Bhatia : 65 వేల ఖరీదు.. ముత్యాల చీరతో సద్గురు ఈవెంట్లో తమన్నా.. ఫొటోలు..
తమన్నా భాటియా తాజాగా ముంబైలో జరిగిన సద్గురు సమావేశానికి హాజరయింది. అయితే ఈ ఈవెంట్ కి తమన్నా కట్టుకొచ్చిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటాలియన్ స్వచ్ఛమైన సిల్క్ దారంతో చీరను తయారుచేసి దానిపై చేతితో చిత్రించిన పూల డిజైన్లతో నింపి, నిజమైన ముత్యాలను జోడించి ఈ చీరను తయారుచేసారు. ఈ చీర దాదాపు 65 వేల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం.








Tamannaah Bhatia
