Rakul Singh : నాకు మేకప్ ఎవరు చేశారో గెస్ చేయండి? ఎరుపు డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు..
నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Singh) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె రెడ్ కలర్ డ్రెస్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసి.. తనకు మేకప్ ఎవరు చేశారో గెస్ చేయండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.







