Satvika Veeravalli : ‘ఆకాశంలో ఒక తార’ హిట్.. సక్సెస్ మీట్లో హీరోయిన్ సాత్విక వీరవల్లి.. ఫొటోలు..
ఆకాశంలో ఒక తార సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో సాత్విక ఇలా సింపుల్ గా హాజరయి మెప్పించింది.
































Satvika Veeravalli
