Ruhani Sharma : ‘ఆకాశంలో ఒక తార’ హిట్ తర్వాత సక్సెస్ మీట్లో బిజిలి.. చీరకట్టులో రుహాణి శర్మ ఫొటోలు..
హీరోయిన్ రుహాణి శర్మ ఇటీవల ఆకాశంలో ఒక తార సినిమాలో బిజిలి పాత్రలో అందర్నీ మెప్పించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో ఇలా నీలిరంగు చీరలో వచ్చి మెరిపించింది రుహాణి.































Ruhani Sharma
