Jaanvi Swarup : సిద్దార్థ్ గల్లా పెళ్ళిలో సందడి చేసిన మహేష్ బాబు మేనకోడలు.. జాన్వీ ఫోటోలు వైరల్..
తాజాగా మహేష్ బాబు మేనల్లుడు సిద్దార్థ్ గల్లా వివాహం తను ప్రేమించిన ఓ కొరియన్ అమ్మాయితో జరిగింది. ఈ వివాహ వేడుకలో మహేష్ మేనకోడలు, మంజుల ఘట్టమనేని కూతురు జాన్వీ స్వరూప్ సందడి చేసింది. పెళ్లి కోసం అందంగా ముస్తాబయి దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Jaanvi Swarup
