Nakshatra : తెల్ల కాగితం హీరోయిన్ నక్షత్ర బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఇటీవల తెల్లకాగితం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్, తెలుగమ్మాయి నక్షత్ర తాజాగా తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Thella Kaagitham Actress Nakshatra Birthday Celebrations
