Satvika Veeravalli : ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ సెలబ్రేషన్స్.. స్టేజిపై నాట్యంతో సందడి చేసిన సాత్విక వీరవల్లి.. ఫొటోలు..
ఆకాశంలో ఒక తార సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ సాత్విక వీరవల్లి గాగ్రాచోళి డ్రెస్ లో వచ్చి స్టేజిపై తన నాట్యంతో అందర్నీ మెప్పించింది.





































Satvika Veeravalli
