Sowmya Rao : అండమాన్ బీచ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మాజీ జబర్దస్త్ యాంకర్.. సౌమ్య రావు ఫొటోలు..
యాంకర్, నటి సౌమ్య రావు తాజాగా అండమాన్ నికోబర్ దీవులకు వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.










Sowmya Rao
