Serial Actress Sireesha : పెళ్లి తర్వాత అయ్యప్ప దీక్ష, శివ దీక్ష తీసుకున్న సీరియల్ జంట.. ఫొటోలు..
రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష ఇటీవల ఆగస్టులో ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తాజాగా మహేంద్ర అయ్యప్ప దీక్ష తీసుకోగా శిరీష శివ దీక్ష తీసుకుంది. మాల వేసుకున్న తర్వాత ఈ ఇద్దరూ ఓ ఆలయ ప్రాంగణంలో దిగిన పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.







Serial Artists Sireesha and Mahendra Shares Deeksha Photos
