Naga Durga : స్టేజిపై కర్రసాము చేసి, డ్యాన్స్ వేసి అదరగొట్టిన నాగదుర్గ.. ఫోటోలు..
ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ త్వరలో ఇడుపు కాయితం సినిమాతో హీరోయిన్ గా రాబోతుంది. నేడు ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగ్గా నాగదుర్గ స్టేజిపై కర్రసాము ప్రదర్శించి, హీరో ప్రియదర్శితో కలిసి స్టెప్పులేసి సందడి చేసింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు వైరల్ గా మారాయి.


























Naga Durga
