Singer Saketh Komanduri : చెల్లి నిశ్చితార్థ వేడుకలో సందడి చేసిన సింగర్ సాకేత్.. ఫొటోలు..
Singer Saketh Komanduri Sister Sony Engagement : సింగర్ సాకేత్ చెల్లి సింగర్ సోనీ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. తాజాగా సాకేత్ తన చెల్లి నిశ్చితార్థంలో కాబోయే జంటతో, తన భార్యతో, ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.















Singer Saketh Komanduri Shares Sister Sony Engagement Pics
