Roja Birthday Celebrations : అలనాటి స్టార్స్‌తో రోజా పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
Roja Selvamani Birthday Celebrations : నటి, మాజీ మంత్రి రోజా తాజాగా తన పుట్టిన రోజుని ఒకప్పటి స్టార్ హీరోయిన్స్, దర్శకులు, తన ఫ్యామిలితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు రోజా సెల్వమణి. ఈ వేడుకల్లో ఒకప్పటి హీరోయిన్స్ మీనన్, సంగీత, లిస్సి, దర్శకులు శంకర్, వెంకట్ ప్రభు, లింగుస్వామి, ప్రభుదేవా.. మరికొంతమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. రోజా భర్త, ఆమె కుమారుడు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు.





















Roja Birthday Celebrations With Stars Photos Goes Viral
