Sai Pallavi : చీరకట్టులో సాయిపల్లవి.. ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్యూట్ ఫొటోలు..
Sai Pallavi Om Pre Release : ధనుష్ ఓం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో సాయిపల్లవి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ లుక్స్ లో అలరించింది.






































Sai Pallavi Cute Photos From Om Pre Release Event
