Mirnalini Ravi : పెళ్లి చేసుకున్న గద్దలకొండ గణేష్ హీరోయిన్.. ఫోటోలు వైరల్..
Mirnalini Ravi Maha Vishnu Wedding : గద్దలకొండ గణేష్ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో మెప్పించిన మృణాళిని రవి పలు తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. హీరోయిన్ మృణాళిని రవి తాజాగా మహావిష్ణు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం మలేషియాలో హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది. మహావిష్ణు ధర్మ ప్రచార కర్తగా పనిచేస్తున్నారు. ఆయనకు పలు ఆధ్యాత్మిక, సేవా సంస్థలు ఉన్నాయి.































Mirnalini Ravi Married Maha Vishnu In Malaysia Photos Goes Viral
