Manmadhudu Pair : హల్దీ వేడుకల్లో సందడి చేసిన మన్మధుడు జంట.. నాగార్జున – అన్షు ఫోటోలు వైరల్..
తాజాగా హైదరాబాద్ లోని ఓ పెళ్ళికి సంబంధించిన హల్దీ వేడుకల్లో మన్మధుడు జంట నాగార్జున, అన్షు హాజరయ్యారు. అమల కూడా ఈ వేడుకకు హాజరైంది. ఆ వేడుకలో నాగార్జున,అన్షులు దిగిన ఫొటోలు, అక్కడికి వచ్చిన బంధు మిత్రులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అన్షు.















Manmadhudu Pair Nagarjuna Anshu
