Shivathmika : ఈ నగరానికి ఏమైంది 2 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన శివాత్మిక..
ఇటీవలే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో శివాత్మిక హీరోయిన్ గా మెప్పించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది శివాత్మిక రాజశేఖర్.
Shivathmika Rajashekar
- Shivathmika Rajashekar
