Nandamuri Alekhya : YS షర్మిల కూతురు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో నందమూరి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..
YS షర్మిల కూతురు అంజలి వివాహం నవంబర్ 25న జరుగనుంది. తాజాగా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో నందమూరి తారకరత్న భార్య అలేఖ్య, ఆయన పిల్లలు హాజరయి ఈవెంట్లో సందడి చేసారు. నందమూరి అలేఖ్య వైఎస్ ఫ్యామిలీకి బంధువు. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో దిగిన పలు ఫోటోలను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.






Nandamuri Alekhya
