Prerana Kambam : బిగ్ బాస్ భామ, సీరియల్ నటి ప్రేరణ సీమంతం వేడుకలు.. ఫోటోలు చూశారా..?
సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ కంభం సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సీమంతం వేడుకల్లో తన భర్తతో కలిసి దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.










Prerana Kambam Baby Shower Photos
