Jabardasth Rohini : కేకులు తయారుచేస్తూ జబర్దస్త్ కమెడియన్.. రోహిణి క్యూట్ ఫొటోలు..
జబర్దస్త్ ఫేమ్, లేడీ కమెడియన్ రోహిణి తాజాగా ఓ కేక్ వర్క్ షాప్ లో పాల్గొని కేకులు తయారుచేయడం నేర్చుకుంది. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న పలువురితో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పంచుకుంది రోహిణి.











Jabardasth Rohini
