Vijay Antony Daughter : విజయ్ ఆంటోనీ కూతుర్ని చూశారా..? లారా విజయ్ ఆంటోనీ ఫోటోలు వైరల్..
విజయ్ ఆంటోనీ కొత్త సినిమా నాన్న కుట్టి నవంబర్ 27న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ లో విజయ్ కూతురు లారా కూడా పాల్గొంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో లారా విజయ్ ఆంటోనీ తన తండ్రి, తల్లితో కలిసి వచ్చి సందడి చేసింది.













Vijay Antony Daughter Laara Latest Photos
