Chandrabose Daughter : మొదటి సారి సినిమా ఈవెంట్లో చంద్రబోస్ కూతురు అమృత వర్షిణి.. తరుణ్ తో సెల్ఫీ.. ఫోటోలు వైరల్..
లిరిసిస్ట్ చంద్రబోస్ తాజాగా ఈ నగరానికి ఏమైంది 2 సక్సెస్ ఈవెంట్ కి హాజరవ్వగా తన కూతురు అమృత వర్షిణి తరుణ్ భాస్కర్ ఫ్యాన్ అని, ఎప్పుడూ సినిమాల గురించి ఏమి అడగని తను తరుణ్ తో ఫోటో కావాలని అడిగిందని తెలిపి స్టేజిపై తరుణ్ తో తన కూతురుకి సెల్ఫీ ఇప్పించారు చంద్రబోస్. దీంతో మొదటిసారి మీడియా ముందు, ఇలా సినిమా ఈవెంట్లో చంద్రబోస్ కూతురు కనిపించడంతో ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి.












Lyricist Chandrabose Daughter Amrutha Varshini
