Jabardasth Rohini : కేకులు తయారుచేస్తూ జబర్దస్త్ కమెడియన్.. రోహిణి క్యూట్ ఫొటోలు..
Jabardasth Rohini Cake Workshop : జబర్దస్త్ ఫేమ్, లేడీ కమెడియన్ రోహిణి తాజాగా ఓ కేక్ వర్క్ షాప్ లో పాల్గొని కేకులు తయారుచేయడం నేర్చుకుంది. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న పలువురితో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పంచుకుంది రోహిణి.
- Saketh U
- Updated on- November 25, 2026 / 12:42 PM IST
Jabardasth Rohini Participated In Cake Preparing Workshop
