Anandhi : ‘గరివిడి లక్ష్మి’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఆనంది..
హీరోయిన్ ఆనంది ఇటీవల గరివిడి లక్ష్మి సినిమాలో ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణిగా నటించి అందర్నీ మెప్పించింది. తాజాగా ఈ సినిమా నుంచి తన పాత్రకు సంబంధించి పలు స్టిల్స్ ని షేర్ చేసింది.





















Anandhi
