-
Home » Garividi Lakshmi
Garividi Lakshmi
'గరివిడి లక్ష్మి' వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఆనంది..
November 25, 2026 / 02:46 PM ISTహీరోయిన్ ఆనంది ఇటీవల గరివిడి లక్ష్మి సినిమాలో ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణిగా నటించి అందర్నీ మెప్పించింది. తాజాగా ఈ సినిమా నుంచి తన పాత్రకు సంబంధించి పలు స్టిల్స్ ని షేర్ చేసింది.
సూపర్ హిట్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గరివిడి లక్ష్మి'.. ఎప్పుడు? ఎక్కడ?
November 25, 2026 / 10:58 AM ISTక్టోబర్ 17న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.(Garividi Lakshmi)
రియల్ 'గరివిడి లక్ష్మి'ని చూశారా..? గరివిడి లక్ష్మి సక్సెస్ మీట్లో సందడి..
October 17, 2026 / 09:26 PM ISTఉత్తరాంధ్రని తన బుర్రకథలతో ఊపేసిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గరివిడి లక్ష్మి సినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఇప్పటివరకు మీడియాకు…
గరివిడి లక్ష్మి రివ్యూ.. జానపద కళాకారిణి జీవిత ప్రయాణం ఆకట్టుకుందా?
October 17, 2026 / 04:45 PM ISTGarividi Lakshmi Movie Review: ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.