Arjun Sarja : అయోధ్యలో యాక్షన్ కింగ్ కొత్త సినిమా.. ‘ఆపరేషన్ సిందూర్’ కథతో.. ఫోటోలు..
Arjun Sarja : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కొత్త సినిమా పూజా కార్యక్రమాలు అయోధ్యలో ప్రారంభం అయ్యాయి.

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన 175వ సినిమాగా పహల్గామ్ ఉగ్రదాడి, భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఒక భారీ దేశభక్తి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అర్జున్ స్వీయ దర్శకత్వంలో, ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అనూప్ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో ఘనంగా జరిగాయి.











