Yadamma Raju : జపనీస్ సాంప్రదాయంలో యాదమ్మ రాజు భార్య.. ఫోటోలు వైరల్..
Yadamma Raju : నటుడు యాదమ్మ రాజు తన భార్య సెల్టాతో కలిసి వెకేషన్‌కు జపాన్‌కు వెళ్లారు. జపాన్ సాంప్రదాయ దుస్తులు ధరించి దిగిన ఫోటోలను సెల్టా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.











