Yadamma Raju : జపనీస్ సాంప్ర‌దాయంలో యాద‌మ్మ రాజు భార్య.. ఫోటోలు వైర‌ల్..

Yadamma Raju : న‌టుడు యాద‌మ్మ రాజు త‌న భార్య సెల్టాతో క‌లిసి వెకేష‌న్‌కు జ‌పాన్‌కు వెళ్లారు. జ‌పాన్ సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి దిగిన ఫోటోల‌ను సెల్టా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11