Shivani Nagaram : స్టైలిష్‌లుక్‌లో తెలుగు నటి.. శివాని నాగారం ఫోటోలు వైరల్..
తెలుగు నటి శివాని నాగారం (Shivani Nagaram) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఫ్యాంట్, షర్ట్, కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో దిగిన ఫోటోలను షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.














