Soniya Singh Pavan Sidhu : శివ మాలలో సోనియా సింగ్.. అయ్యప్ప మాలలో పవన్ సిద్ధు.. వారణాసిలో..
యూట్యూబ్ ఫేమ్ నటీనటులు, ప్రేమ జంట పవన్ సిద్ధు - సోనియా సింగ్ ఇటీవల అయ్యప్ప మాల, శివ మాల ధరించారు. తాజాగా ఈ కాబోయే జంట కాశీకి వెళ్లారు. వారణాసి వీధుల్లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.











Soniya Singh and Pavan Sidhu Visits Kashi
