Rambha : కెనడాలో రంభ ఇంటికి వెళ్లిన ప్రభుదేవా.. ఫోటోలు..
అలనాటి హీరోయిన్ రంభ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి కెనడాలో నివసిస్తోంది. నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఓ పని నిమిత్తం కెనడా వెళ్లగా.. తన సహనటి అయిన రంభ ఇంటికి వెళ్లి వారి ఫ్యామిలీతో సరదాగా ఉన్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రంభ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది.
- Thota Vamshi Kumar
- Published on- November 25, 2026 / 02:56 PM IST
