Nayani Pavani : నయని పావని డిన్నర్ డేట్.. ఫోటోలు వైరల్..
బిగ్బాస్ ఫేమ్, నటి నయని పావని (Nayani Pavani ) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. సముద్రం నేపథ్యంగా ఉండి, వేసుకున్న డ్రెస్ అందంగా కనిపించి, ఆహారం అద్భుతంగా ఉండి, నవ్వులు ఆగకుండా సాగే ఒక డిన్నర్ డేట్. త్వరగా ముగించే ఆలోచన లేని ఒక సాయంత్రం. ఇలాంటి సాయంత్రాలను నేను సంతోషంగా మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటాను అంటూ రాసుకొచ్చింది.









