Anusha Shetty : కేదారనాథ్, త్రియుగీ నారాయణ్ ఆలయాలను సందర్శించిన నాగశౌర్య భార్య.. అనూష శెట్టి ఫొటోలు..
హీరో నాగశౌర్య భార్య అనూష శెట్టి తాజాగా ఉత్తరాఖండ్ లోని కేదారనాథ్ శివుని ఆలయం, త్రియుగీ నారాయణ్ విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించింది. అక్కడ ఆలయం వెలుప దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.














Naga Shaurya Wife Anusha Shetty
