Niharika Konidela : కుందనపు బొమ్మలా నిహారిక కొణిదెల.. ఫోటోలు వైరల్..
నటి నిహారిక కొణిదెల (Niharika Konidela) గోల్డ్ కలర్ హాఫ్ శారీలో ఆభరణాలు ధరించి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్గా మారగా ఆమె కుందనపు బొమ్మలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.















