YS Sharmila Daughter : ఘనంగా YS షర్మిల కూతురు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
YS షర్మిల కూతురు అంజలి వివాహం నవంబర్ 25న జరుగనుంది. తాజాగా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక నుంచి YS షర్మిల ఫ్యామిలీ ఫోటోలు, కాబోయే జంట ఫొటోలు వైరల్ గా మారాయి.









All Images Credits : Abhinav Sagar Photography Instagram
