Anshu reddy : చెవిలో పువ్వుతో.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి అన్షు రెడ్డి.. ఫోటోలు వైరల్..
Anshu Reddy : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి అన్షురెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె చెవిలో పువ్వు పెట్టుకుని దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.










