Nivetha Pethuraj : ఎరుపు లెహంగాలో.. ఎర్రని గులాబీ పెట్టి.. ఆదర్శ కుటుంబంతో వస్తున్న నివేతా పేతురేజ్.. ఫొటోలు
హీరోయిన్ నివేతా పేతురేజ్ (Nivetha Pethuraj) ఆదర్శ కుటుంబం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ఎరుపు లెహంగా డ్రెస్ లో మెరిపిస్తున్న దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Nivetha Pethuraj Shines In Red Lehenga
