Gnaneswari Kandregula : పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల స్టైలిష్ ఫోటోలు..
పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల (Gnaneswari Kandregula ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తలపాగా కట్టుకుని కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 28, 2026 / 09:05 PM IST
