Sri Satya : చెవిలో పువ్వుతో శ్రీ స‌త్య‌.. ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు..

Sri Satya : బిగ్‌బాస్ ఫేమ్‌, న‌టి శ్రీ స‌త్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె చెవిలో పువ్వు పెట్టుకుని స‌ర‌దాగా దిగిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/5
2/5
3/5
4/5
5/5