Shalini Patel : బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక.. మొదటిసారి ఫోటోలు షేర్ చేసిన షాలిని..
అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని ఏం లేకపోయినా ప్రతిసారి అరుస్తూ సౌండ్ పొల్యూషన్ చేసి, రోహిత్ తో లవ్ ట్రాక్ నడిపిస్తూ, నాగార్జునతో అనేకమార్లు తిట్టించుకొని కూడా ఏం మారాకూండా ఆట ఆడకపోవడంతో త్వరగానే బయటకు వచ్చేసింది. షాలిని బయటకు వచ్చాక మొదటిసారి ఇలా చీరకట్టులో ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- November 27, 2026 / 04:34 PM IST
Shalini Patel
