Anshu Selvamani : ఇట‌లీలో రోజా కూతురు.. అన్షు ఫోటోలు వైర‌ల్..

మాజీ మంత్రి, న‌టి రోజా కూతురు అన్షు సెల్వ‌మ‌ణి (Anshu Selvamani) వెకేష‌న్‌కు ఇట‌లీకి వెళ్లింది. అక్క‌డ దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7