PV Sindhu : భర్త పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన పీవీ సింధు.. ఫొటోలు..
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తాజాగా తన భర్త వెంకట దత్త పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి తనతో కలిసి దిగిన పలు క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- November 17, 2026 / 02:37 PM IST
PV Sindhu
