Sobhita Dhulipala : వెరైటీ చీరకట్టుల్లో శోభిత ధూళిపాళ పోజులు..
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా ఓ ఫ్యాషన్ ప్రమోషన్ లో భాగంగా వెరైటీ చీరకట్టులతో అలరిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- November 25, 2026 / 03:10 PM IST
Sobhita Dhulipala
