MS Narayana Grand Daughter : ఘనంగా MS నారాయణ మనవరాలి పెళ్లి.. హాజరయిన సెలబ్రిటీలు.. ఫొటోలు
MS నారాయణ మనవరాలు, డైరెక్టర్ శశికిరణ్ కూతురు నైరుతి నిశ్చితార్థం, పెళ్లి వారం రోజుల గ్యాప్ లో ఘనంగా జరిగాయి. MS నారాయణ కూతురు శశికిరణ్ కూడా దర్శకురాలిగా టాలీవుడ్ లో అందరికి పరిచయమే. ఆమె కుమార్తె నైరుతి వివాహం ఇటీవల అజయ్ కృష్ణ అనే వ్యక్తితో జరిగింది. ఈ నిశ్చితార్థం, వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.
- Saketh U
- Published on- November 28, 2026 / 09:21 AM IST
MS Narayana Grand Daughter Wedding
