Gnaneswari Kandregula : అందమైన రోజులు.. పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఫోటోలు..
పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల (Gnaneswari Kandregula ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అందమైన రోజులు అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 27, 2026 / 09:17 AM IST
