Rukmini Vasanth : లండన్‌లో రుక్మిణి వసంత్.. ఫోటోలు వైరల్..
నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) వెకేషన్‌కు లండన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 21, 2026 / 08:34 PM IST
