Mirnaa Menon : శ్రీకాళ‌హ‌స్తిలో ‘జైల‌ర్ 2’ భామ‌.. ఫోటోలు వైర‌ల్..

జైలర్ సినిమాలో రజినీకాంత్ కోడలిగా మెప్పించింది మిర్నా మీనన్ (Mirnaa Menon). తాజాగా ఆమె శ్రీకాళ‌హ‌స్తి టెంపుల్‌ను సంద‌ర్శించి స్వామి వారిని ద‌ర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7