Samantha : డెలివరీ ముందు భర్తతో కలిసి పూజలు నిర్వహించిన సమంత.. ఫొటోలు వైరల్..
Samantha Raj Nidimoru Pooja Before Delivery : సమంత ఇటీవలే తొమ్మిదో నెల ప్రగ్నెన్సీ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. త్వరలో డెలివరీ కానుంది. తాజాగా డెలివరీ ముందు తన భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ పూజకు సంబంధించిన పలు ఫొటోలు, ఫ్యామిలీతో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.









Samantha Perform Pooja With Her Husband Raj Nidimoru Before Delivery
