India vs New Zealand : న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఇండియా ప్లేయర్లు.. ఫొటోలు వైరల్

IND vs NZ : కివీస్‌- భారత్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ నవంబర్ 19న భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా.. వరుసగా టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత జట్టు టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకొనేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు మైదానంలో కఠోర సాధన చేశారు. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18